https://oktelugu.com/

Jobs: పదో తరగతి అర్హతతో హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Jobs: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని క్యాంపస్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైందని సమాచారం అందుతోంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా నెలకు 15,800 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 8, 2022 / 03:18 PM IST
    Follow us on

    Jobs: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని క్యాంపస్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైందని సమాచారం అందుతోంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా నెలకు 15,800 రూపాయల నుంచి గరిష్టంగా నెలకు 44,450 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థలో ఈ ఇంటర్య్వూలు జరగనున్నాయి.

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. నెట్ అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఉన్నత విద్యను చదివిన వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్యూలకు హాజరు కావచ్చు.

    హైదరాబాద్ లోని క్యాంపస్ లోనే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.