https://oktelugu.com/

Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌లో 85 ఉద్యోగ ఖాళీలు.. బీటెక్ అర్హతతో?

Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 85 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా అర్హ త, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఏరోనాటికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎలక్ట్రానిక్స్‌, ప్రొడక్షన్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌, లీగల్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 9, 2022 / 11:57 AM IST
    Follow us on

    Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 85 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా అర్హ త, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఏరోనాటికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎలక్ట్రానిక్స్‌, ప్రొడక్షన్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌, లీగల్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

    ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

    2022 సంవత్సరం మార్చి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. https://hal-india.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు, వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

    ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సంవత్సరం మార్చి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.