ప్చ్.. ఈ స్టార్ హీరోయిన్ ఇలా అయిపోయిందా ?

ఒక్కొక్కరిది ఒక్కో బాధ, అయితే, ఒక స్టార్ హీరోయిన్ కి మాత్రం ఒక్కటే బాధ అయిపోయిందట. పైగా ఆ స్టార్ హీరోయిన్ విషయంలో రోజురోజుకూ వింత వింత కథలు వినిపించడం అందర్నీ షాక్ గురిచేస్తోంది. సినిమా రంగం అంటేనే.. విచిత్ర పోకడలకు, వింత స్నేహాలకు పెట్టింది పేరు. అలాంటి సినిమా పక్షులు కూడా ఆ స్టార్ హీరోయిన్ కథలు విని అయ్యో ఇప్పుడు ఈ కల్చర్ ఇక్కడ కూడా పాకిందా అని భయ పడుతున్నారట. అసలు ఎక్కువగా […]

Written By: admin, Updated On : April 7, 2021 2:20 pm
Follow us on


ఒక్కొక్కరిది ఒక్కో బాధ, అయితే, ఒక స్టార్ హీరోయిన్ కి మాత్రం ఒక్కటే బాధ అయిపోయిందట. పైగా ఆ స్టార్ హీరోయిన్ విషయంలో రోజురోజుకూ వింత వింత కథలు వినిపించడం అందర్నీ షాక్ గురిచేస్తోంది. సినిమా రంగం అంటేనే.. విచిత్ర పోకడలకు, వింత స్నేహాలకు పెట్టింది పేరు. అలాంటి సినిమా పక్షులు కూడా ఆ స్టార్ హీరోయిన్ కథలు విని అయ్యో ఇప్పుడు ఈ కల్చర్ ఇక్కడ కూడా పాకిందా అని భయ పడుతున్నారట. అసలు ఎక్కువగా అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేయడం ఏమిటి ? ఆ స్టార్ హీరోయిన్ కి ఇదేమి అలవాటు అనుకుంటున్నారట.

పార్టీల దగ్గర నుండి ఇతర ఈవెంట్స్ లో ఎక్కువగా అమ్మాయిలతోనే ఉంటుందని.. అలాగే సెట్స్ లో ఎవరైనా అమ్మాయిలు అందంగా కనిపిస్తే.. వారితో పరిచయం పెంచుకుని వారిపట్ల వింతగా ప్రవర్తిస్తుందట. ఎందుకు ఈ స్టార్ హీరోయిన్ ఇలా అయిపొయింది ? మొదట్లో హీరోలతో కూడా ఫ్రెండ్ షిప్ చేసింది కదా.. మరి ఈమె వ్యవహారం ఇప్పుడు ఎందుకు ఇలా తేడా కొడుతుంది అని డౌట్ పడుతున్నారు ఆ స్టార్ హీరోయిన్ సన్నిహితులు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే.. ఆమె ఒకరిద్దరు హీరోయిన్స్ తో ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్ షిప్ ను మైంటైన్ చేస్తుంది.

ఆ మధ్య శివరాత్రికి మరో హీరోయిన్ అలాగే మరో సినీ ప్రముఖురాలితో కలిసి ఒక భజన కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఈ మద్యే ఓ యంగ్ హీరోతో జోడి కట్టింది ఈ అమ్మడు, ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. పైగా కోలీవుడ్ లో కూడా డిమాండ్ తెచ్చుకుని అక్కడ కూడా అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది. మొత్తానికి తక్కువ సమయంలోనే తెలుగు – తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు కుర్ర హీరోలతో జోడు కడుతూనే, ఇటు స్టార్ హీరోల సరసన ఛాన్సులు తెచ్చుకుంటుంది. కాగా ఈ అమ్మడికి పెళ్లి అంటేనే అస్సలు ఇష్టం లేదట. మరి అమ్మాయిల పై ఇష్టం చూపిస్తుంటే ఇక పెళ్లి పై ఎందుకు ఇష్టం ఉంటుంది ?