https://oktelugu.com/

ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్‌ విడుదల..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం తమిళనాడు ఆసుపత్రి వర్గాలు హెల్ట్‌బులిటెన్‌ విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు రావడంతో బాలు అభిమానులు ఆసుపత్రి బులిటెన్‌ కోసం ఎదురుచూశారు. సాయంత్రం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి బులిటెన్‌ విడుదల చేసి వివరాలను వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆయనకు ఎక్మో, వెంటిలేటర్‌ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు నిరంతరం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 07:22 PM IST

    sp balu

    Follow us on

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం తమిళనాడు ఆసుపత్రి వర్గాలు హెల్ట్‌బులిటెన్‌ విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు రావడంతో బాలు అభిమానులు ఆసుపత్రి బులిటెన్‌ కోసం ఎదురుచూశారు. సాయంత్రం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి బులిటెన్‌ విడుదల చేసి వివరాలను వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆయనకు ఎక్మో, వెంటిలేటర్‌ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు నిరంతరం ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆయన ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారన్నారు.

    Also Read: బాలయ్య సినిమా అంటే భయపడుతున్న హీరోలు !