రవితేజకు విలన్ గా  ప్రముఖ హీరో

టాలీవుడ్ హీరో రవితేజ క్రాక్ సినిమా విడుదల కాకముందే ఖిలాడీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా నటించి యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అర్జున్. ఈ పాపులర్ హీరో ఖిలాడీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడనే […]

Written By: Suresh, Updated On : December 2, 2020 1:35 pm
Follow us on

టాలీవుడ్ హీరో రవితేజ క్రాక్ సినిమా విడుదల కాకముందే ఖిలాడీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా నటించి యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అర్జున్. ఈ పాపులర్ హీరో ఖిలాడీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడనే వార్త ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.