చేతిలో వైన్ గ్లాస్ తో ఫ్యాన్స్ కు షాకిచ్చిన పాయల్

‘ఆర్ఎక్స్-1001’ బ్యూటి పాయల్ రాజ్ పుత్ ఓ ఫోటో షేర్ చేసి అందరకీ షాక్ ఇచ్చింది. చేతిలో వైన్ గ్లాస్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారింది. ‘సరికొత్త సున్నితమైన రాయల్ ఛాలెంజ్ విస్కీతెలంగానలో ఉంది. రాయల్ ఛాలెంజ్ స్కాచ్, ఇండియన్ మాల్ట్స్ మిక్స్డ్ ఉత్పత్తులు అందమైన క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి గొప్ప విస్కీ‘ అంటూ క్యాప్సన్ పెట్టింది. దీంతో కొందరు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరి కొందరు విమర్శిస్తున్నారు. […]

Written By: Suresh, Updated On : November 12, 2020 3:13 pm
Follow us on

‘ఆర్ఎక్స్-1001’ బ్యూటి పాయల్ రాజ్ పుత్ ఓ ఫోటో షేర్ చేసి అందరకీ షాక్ ఇచ్చింది. చేతిలో వైన్ గ్లాస్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారింది. ‘సరికొత్త సున్నితమైన రాయల్ ఛాలెంజ్ విస్కీతెలంగానలో ఉంది. రాయల్ ఛాలెంజ్ స్కాచ్, ఇండియన్ మాల్ట్స్ మిక్స్డ్ ఉత్పత్తులు అందమైన క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి గొప్ప విస్కీ‘ అంటూ క్యాప్సన్ పెట్టింది. దీంతో కొందరు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరి కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఫొటో యాడ్ కోసమా లేక మరేదైనా సినిమాలోని సీన్ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.