పవన్ కల్యాణ్ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి శేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ ఫొటోలు లీకయ్యాయి. పవన్, నటుడు దేవ్ గిల్ ఫైట్ సీన్ ఫొటోలు బయటికి రావడంతో అవి అత్యధికంగా షేర్ అవుతున్నాయి. పవన్ చాలా గ్యాప్ తీసుకున్న తరువాత తీసిన ఈ సినిమా త్వరలో థియేర్లోకి రాబోతుంది. కాగా ఇందులో పవన్ కు జోడీగా శ్రుతి హాసన్, నివేదా థామస్ నటిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Pawan lawyer saab photos leaked viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com