https://oktelugu.com/

సన్నిడియోల్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నిడియోల్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకోవడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని సన్నిడియోల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం భాగానే ఉందన్నారు. అయితే ఇటీవల తనను కలిసినవారు అనారోగ్యానికి గురైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. సన్నిడియోల్ భుజంకు గాయం కావడంతో కొద్దిరోజులగా ఆయన హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్నారు. కుల్లు జిల్లాలోని మనాలీలో తన ఫాం హౌజ్ లో గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 2, 2020 / 03:11 PM IST
    Follow us on

    బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నిడియోల్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకోవడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని సన్నిడియోల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం భాగానే ఉందన్నారు. అయితే ఇటీవల తనను కలిసినవారు అనారోగ్యానికి గురైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. సన్నిడియోల్ భుజంకు గాయం కావడంతో కొద్దిరోజులగా ఆయన హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్నారు. కుల్లు జిల్లాలోని మనాలీలో తన ఫాం హౌజ్ లో గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కొందమంది చికిత్స తీసుకొని కోలుకున్నారు.