టాలీవుడ్ హీరోయిన్ కు కరోనా నెగెటివ్

టాలీవుడ్ హీరోయిన్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా సోకడంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చాయి. ఈ సందర్భంగా క్రుతి సనన్ మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో నేను కోలుకోవాలని అనుకున్న వారికి పేరుపేరున ధన్యవాదాలు అని పేర్కొంది. తెలుగులో మహేశ్ బాబుతో ‘నేనొక్కడినే’ సినిమాలో నటించిన క్రుతి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె చంఢీఘర్ సినిమాలో […]

Written By: Suresh, Updated On : December 20, 2020 12:55 pm
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా సోకడంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చాయి. ఈ సందర్భంగా క్రుతి సనన్ మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో నేను కోలుకోవాలని అనుకున్న వారికి పేరుపేరున ధన్యవాదాలు అని పేర్కొంది. తెలుగులో మహేశ్ బాబుతో ‘నేనొక్కడినే’ సినిమాలో నటించిన క్రుతి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె చంఢీఘర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో కరోనా రావడంతో క్వారంటైన్ కు వెళ్లింది. తరువాత అక్షయ్ కుమార్ తో కలిసి బచ్చన్ పాండే అనే సినిమాలో నటించనుంది.