
తెలుగు సినిమా నటుటు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన కూతురు శివాత్మిక ట్విటర్ ద్వారా తెలిపింది. గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్‌తో పాటు జీవిత వారి కూమార్తెలకు కరోనా సోకింది. జీవితా ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. ‘కోవిడ్‌తో నాన్న పోరాడుతున్నాడు. మీ ప్రార్థనలు, అభిమానం మమ్మల్ని రక్షిస్తుందని అనుకుంటున్నారు. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.