Homeబిజినెస్Vivo V70 vs V70 FE comparison: వివో V70, V70 fe కి ఉన్న...

Vivo V70 vs V70 FE comparison: వివో V70, V70 fe కి ఉన్న తేడాలు ఇవే..

Vivo V70 vs V70 FE comparison: కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ వ్యవస్థా బలంగా ఉండాలని కోరుకునేవారు Vivo మొబైల్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన v70 Fe మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. కానీ అంతకుముందే v70 మొబైల్ వినియోగదారులను ఆకర్షించింది. అయితే పాత ఫోన్ కు కొత్త మొబైల్ కు ఉన్న తేడాలు ఏంటి? అన్న సందేహం కొంతమందిలో కలుగుతుంది. దీనిపై కొంతమంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఎలాంటి తేడాలు ఉన్నాయంటే?

డిజైన్ విషయంలో వి 70 మొబైల్ నార్తర్న్ లైట్ పర్సులో కనిపిస్తుంది. ఇది మాన్సూన్ బ్లూ కలర్ లో అందుబాటులో ఉంటాయి. కాంపాక్ట్ గా ఉన్న ఈ హ్యాండ్ సెట్ 190 గ్రాముల బరువు ఉంటుంది. ఇది ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. V70 fe స్మార్ట్ డిజైన్ తో ఉంటుంది. స్క్వేరీస్ కెమెరా మాడ్యూల్స్ కు బదులుగా డెకో ఆకారంలో కెమెరాలు ఉంటాయి.

V70 మొబైల్ లో 6.59 అంగుళాల AMOLED డిస్ప్లే చూడొచ్చు. ఇది 1.5 కె రిజల్యూషన్ తో పని చేస్తూ 120 Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. V7 0 fe మొబైల్ లో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది కూడా 1.5 కె రిజల్యూషన్ తో పని చేస్తూ 120 Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. మూవీస్ చూసేవారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ రెండు మొబైల్స్ ఉపయోగకరంగానే ఉంటాయి.

V70 మొబైల్ Qualcomm స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. V70 ఎఫ్ ఈ మొబైల్ లో 7340 డైమెన్సిటీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ రెండు ప్రాసెసర్లు మల్టీ టాస్కింగ్ కోసం పనిచేసే వారికి యూస్ ఫుల్ గా ఉంటుంది.

V70, v70 fe రెండు మొబైల్స్ లోనూ 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 50 ఎంపీ టెలి ఫోటో కెమెరాను చూడొచ్చు. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సల్ కెమెరా లు ఉండనున్నాయి. అయితే బ్యాక్ సైడ్ కెమెరా లో మాడ్యూల్స్ తేడా ఉంటాయి. ఇందులో v70 కెమెరాలు చతురస్రాకారంలో ఉండగా.. v7 0 దీర్ఘ చతురస్రాకారపు ఆకారంలో కనిపిస్తాయి. V70 మొబైల్ లో 6500 mAh బ్యాటరీని చూడొచ్చు. V70 ఎఫ్ ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ కనిపిస్తుంది. ఈ రెండు బ్యాటరీలు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పని చేస్తాయి.

V70 మొబైల్ 8 జిబి రామ్ 256 జీబీ స్టోరేజ్ ఉంటే ధర రూ.45,999 తో విక్రయిస్తున్నారు. V70 FE ధర రూ.37,999 తో ప్రారంభమవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version