Homeబిజినెస్Upcoming 7 Seater Cars In India 2026: 7 సీటర్ కారు కోసం ఎదురు...

Upcoming 7 Seater Cars In India 2026: 7 సీటర్ కారు కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్..

Upcoming 7 Seater Cars In India 2026: కార్ల కొనుగోలు చేసేవారి మనసు మారుతుంది. ఒకప్పుడు చిన్న కార్లు ఉంటే సరిపోయేది అని అనుకునేవారు.. ఇప్పుడు 7 సీటర్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు.. మరోవైపు కార్యాలయ అవసరాల కోసం పెద్ద కార్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కార్ల కంపెనీలు సైతం కొత్త కొత్త మోడల్స్ తో రెడీ గా ఉన్నాయి. 2026 ఏడాది సందర్భంగా త్వరలో వినియోగదారులను ఆకట్టుకునే 7 సీటర్ కార్లు రాబోతున్నాయి. మరి ఆ కార్ల వివరాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. ఇందులోనూ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అయితే ఇంకా బాగుండు అని అనుకునే వారికి Vinfast కంపెనీకి చెందిన MPV 7 బెస్ట్ ఆప్షన్ గా ఉండనుంది. ఇందులో విశాలమైన క్యాబిన్ ను చూడొచ్చు. 6.1 కిలో వాట్ బ్యాటరీ ఉండే ఈ ఇంజన్ 500 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో ప్రత్యేకంగా కప్ హోల్డర్స్, యూఎస్బీ టైపు సి చార్జింగ్ పోర్టు, పెద్ద డోర్ ప్యాకెట్స్ లాంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. రెండు సీట్లు విశాలంగా ఉంటూ స్మూత్ ను అందిస్తుంది.

7 సీటర్ కార్ కోసం ఎదురుచూసే వారికి Skoda కారు అద్భుతమైన మోడల్ నువ్వు పరిచయం చేయబోతుంది. ఇందులో మెరుగైన డ్రైవింగ్. ఈ కారులో 2.0 లీటర్ ఇంజన్ ఉండగా ఇది 265 హార్స్ పవర్ తో పాటు 400 nm టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో RS స్టైలింగులో బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, వెడల్పుగా ఉండే టెల్ లైట్ ట్రిమ్, 20 అంగుళాల అల్లాయి వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ లో సౌకర్యవంతమైన సీట్లు, డిజిటల్ డాష్ బోర్డు, పెద్ద స్క్రీన్, డైనమిక్ సౌండ్ బూస్ట్ సిస్టం వంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. ఈ కారు లోపల 289 లీటర్ల బూట్ స్పేస్ ఉండడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్ళేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

వోక్స్వాగన్ కంపెనీ సైతం సామాన్యులకు అందుబాటులో ఉండేలా R లైన్ 7 సీటర్ కారుతో రాబోతుంది. ఈ కారులో త్రీడీ క్రోమ్ స్టెప్ గ్రిల్ వంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి. LED హెడ్ లాంప్స్, 17 అంగుళాల అల్లాయి వీల్స్ ఆకస్మియంగా ఉంటాయి. 1.0 లీటర్ లేదా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఉండే ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఇంజన్ లీటర్ ఇందనానికి 19.87 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular