Homeబిజినెస్Toyota Venza 2026: ధర కేవలం 4.25 లక్షలే.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది

Toyota Venza 2026: ధర కేవలం 4.25 లక్షలే.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది

Toyota Venza 2026: నేటి కాలంలో ఆటో మొబైల్ పరిశ్రమ(automobile industry)లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కార్ల తయారీలో కంపెనీలు వినూత్నమైన విధానాలను అనుసరిస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గతంలో ప్రీమియం కార్ల(premium cars)లో మాత్రమే ఫీచర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అటువంటి కారే ఇది కూడా.

ప్రీమియం కార్ల తయారీలో ముందు వరుసలో ఉంది టయోటా కంపెనీ. ఈ కంపెనీ కి భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ప్రీమియం కార్ల నుంచి మొదలు పెడితే బడ్జెట్ కార్ల వరకు తన ఉనికిని చాటుకోవాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే టయోటా కంపెనీ వెంజా(Toyota venza) పేరుతో ఒక కొత్త మోడల్ ను తీసుకొచ్చింది. ఈ మోడల్ ప్రారంభ ధరను 4.25 లక్షలు గా ప్రకటించింది.

ఈ కారుకు అద్భుతమైన హైబ్రిడ్ సామర్థ్యం(hybrid capacity) ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఈ కారుకు ఉన్న అదనపు ఆకర్షణ. ప్రీమియం కూపే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ స్టైల్ తో కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుపు రంగులో మాత్రమే ఇది అందుబాటులో ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ రూపొందించినట్టు తెలుస్తోంది . పేరుకు బడ్జెట్ కారు అయినప్పటికీ, ఫీచర్లు, లుక్ పరంగా చూసుకుంటే ప్రీమియం మోడల్ కు ఇది ఏమాత్రం తీసిపోదు.

అద్భుతమైన ఎల్ఈడి హెడ్ లైట్లు ఈ కారును మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఏరో డైనమిక్ సామర్థ్యం(aero dynamic capacity) ఈ కారుకు ఉన్న మరో అదనపు బలం. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్(bold front grill) తో ఈ కారు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మారుమూల రోడ్డు నుంచి మొదలుపెడితే హైవే వరకు ఈ కారు రయ్యిన దూసుకుపోతుంది. దీనికి 2.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ అదనపు ఆకర్షణ. అందువల్లే ఇది అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. తక్కువ స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ ద్వారా సవాల్ తో కూడిన రహదారులపై కూడా స్థిరమైన వేగంతో వెళ్తుంది.

దీనికి క్యాబిన్ సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. తగినంత లెగ్ రూమ్ ఉంటుంది. ప్రీమియం సిట్టింగ్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ అందిస్తుంది. సున్నితమైన హైవే డ్రైవింగ్ కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్(adoption cruise control) ఉంటుంది. సురక్షితమైన ప్రయాణాల కోసం లేన్ డిపార్చర్ అలర్ట్(line departure alert) అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం మల్టీ జోన్ వెదర్ కంట్రోల్ వ్యవస్థ(multi zone weather control system) ఉంటుంది. స్మార్ట్ కి యాక్సెస్ తో పాటు పుష్ బటన్ స్టార్ట్ కూడా ఈ కారుకు ఉన్న మరో అదనపు ఆకర్షణ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular