https://oktelugu.com/

జపాన్‌ పెట్టుబడుల వెనుక అసలు రహస్యం

జపాన్ భారతలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి గల కారణం భవిష్యత్ లో రిటైల్, ఐటి రంగాలు భారీగా వృద్ధి చెందుతాయని జపాన్‌కు చెందిన వ్యాపారవేత్తలు భావిస్తున్నట్లు అదే దేశానికి చెందిన ఆర్ధిక నిపుణుడు కోహి మాత్‌సూ వెల్లడించారు. ఆటోమెటివ్‌, మెషినరీ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌ పెట్టుబడిదారులు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం జపాన్ కి చెందిన 1,400సంస్థలు భారతదేశంలో తమ సేవలు చేస్తున్నాయి.

Written By: , Updated On : September 22, 2020 / 06:29 PM IST
japan india

japan india

Follow us on