Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్ డాలర్ల నికర నిల్వలతో బెజోస్‌ను వెనక్కి నెట్టి.. మొదటి స్థానం దక్కించుకున్నాడు. 205 బిలియన్ డాలర్లతో జెఫ్ బెపోస్ 199 బిలియన్ డాలర్లతో బెర్నాడ్ బెజోస్ ప్రస్తుతం మొదటి స్థానం కోల్పోయాడు. దీంతో 208 బిలియన్ డాలర్ల నికర విలువలతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మస్క్ మొదటి స్థానం చేరుకున్నారు.
ముగ్గురి మధ్యే పోటీ..
చాలాకాలం నుంచి ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంలో మస్క్ సంపద అమాంతం పెరిగింది. దీంతో తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఆయన జెఫ్ బెజోప్‌ను వెనక్కు నెట్టి తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన టెస్లా సాధారణ సమావేశంలో మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో ఆయన కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి.
ఆసియా ధనవంతుడిగా ముఖేశ్
బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కు నెట్టి ముఖేశ్ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ముఖేశ్ అంబానీ 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. గౌతం అదానీ 108 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో 12వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ ఇప్పుడు 13వ స్థానానికి దిగజారారు, గతంలో 11వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Tesla ceo elon musk has again reached the top spot in the list of worlds richest people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com