Tata electric cycle: ఆటోమోబైల్ రంగంలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న కంపెనీ TATA. ఈ కంపెనీ నుంచి వచ్చే ఏ వెహికిల్ అయినా నాణ్యత తో పాటు నమ్మకమైన ఆవిష్కరణ ఉంటుందని చాలామంది భావన. ఇప్పటికే ఈ కంపెనీ ఫోర్ వీలర్ రంగంలో నెంబర్ 2 స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ద్విచక్ర వాహనాలను తీసుకురావడంలోనూ తన సత్తా చాటాలని అనుకుంటుంది. టాటా నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఆకర్షిస్తుంది. ఇది అత్యంత సరసమైన ధరతోనే అందిస్తూ 310 కిలోమీటర్ల వరకు మైలేజ్ నీ ఇస్తుంది. అలాగే రోజువారి ప్రయాణం చేసే వారికి ఈ బైక్ అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టాటా కంపెనీ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ రాబోతుంది. ఇది చూడడానికి స్టైలిష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే వారితో పాటు ఆకర్షణీయంగా కనిపించాలని అనుకునేవారు దీనిపై రైడ్ చేస్తే కొత్తగా కనిపిస్తారు. ఈ సైకిల్ ప్రేమ్ బలంగా ఉండడంతో లాంగ్ టర్మ్ యూస్ చేసే వారికి కూడా అనుగుణంగా ఉంటుంది.
ఈ సైకిల్ పూర్తిగా ఎలక్ట్రిక్ తో కూడుకొని ఉంటుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని చేర్చారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 310 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైడింగ్ మోడ్ తో పాటు టెరైన్, రైడర్ బరువు ఆధారంగా మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే నగర ప్రయాణికులకు మాత్రం రోజువారి అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాటరీ చార్జింగ్ చేయడానికి ఇంట్లో కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.. ఇందులో హ్యాండిల్ బార్ పై అమర్చిన డిజిటల్ డిస్ప్లే సైకిల్ వేగంతో పాటు బ్యాటరీ స్థాయి, ప్రయాణించిన దూరం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సుదూరం పాటు సున్నితంగా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
ఎలక్ట్రిక్ సైకిల్ పై ఉంచబడిన సీటు, ఏర్గోనామిక్ రైడింగ్ పొజిషన్ ఉన్నాయి. కఠినమైన రోడ్లపై కూడా సులభంగా వెళ్లేందుకు టైర్లు నాణ్యతతో. ముఖ్యంగా భారతీయ రోడ్లపై ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ సైకిల్ కు బ్రేకింగ్ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. డిస్కో బ్రేక్ తో పాటు రాత్రి సమయంలో సులభంగా తక్కువ కాంతిలో ప్రయాణం చేసినా కూడా ఈ సైకిల్ కి ఉండే ఎల్ఈడి లైట్లుతో అదనపు సేఫ్టీని ఇస్తాయి. అలాగే ఇందులో ఉండే టైర్ ప్రెషర్, బ్యాటరీని ఎప్పటికప్పుడు కండిషన్ చేసుకోవడానికి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది.
పర్యావరణం సమతుల్యాన్ని ఉంచేందుకు.. కర్బన ఉద్గారాల నుంచి కాపాడుకునేందుకు ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లోకి వస్తే కేవలం రూ.4,499 కే విక్రయించనున్నారు. గంటకు 67 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ సైకిల్ స్థిరమైన మొబిలిటీ ఉండనుంది.