Stock Market: కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఖర్చులకు తగిన ఆదాయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఉన్నదాంట్లో కొంత డబ్బును పొదుపు చేస్తే అత్యవసరాల్లో పనికొస్తుంది. చాలా మంది డబ్బు పొదుపు అంటే వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్లు చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలంటే మాత్రం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. మరి స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకుండా పెట్టుబడి ఎలా చేయడం? దానికైమైనా యాప్ ఉందా?
స్టాక్ మార్కెట్ అనగానే కొందరు భయపడిపోతుంటారు. డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేస్తే పోవడమే గానీ.. రావడం ఉండదని అనుకుంటారు. కానీ చాలా మంది ఇలా ఇన్వెస్ట్ మెంట్ చేసి కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. వారికి లాభాలు రావడానకి అదృష్టమో, ఇంకెదో కాదని గ్రహించాలి. స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉండడంతో పాటు అనుభవం ఉండడంతో లాభాల పంట పండించుకున్నారు. కొత్తగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవారికి లాభాలు రావా? వీరు కూడా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి?
స్టాక్ మార్కెట్ లో డబ్బలు పెట్టాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాస్త అవగాహన లేకుండా మాత్రం ఈ రంగంలోకి దిగకుండా ఉండాలి. అయితే ఈ రోజుల్లో ప్రతీ విషయాన్ని కొన్ని యాప్ లు చెబుతున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి బిజినెస్ చేయాలనుకునేవారికి ఓ యాప్ అందుబాటులో ఉంది. అదే tejimandi. ఇది Sebi Rigistered Investment Advisor. ఈ యాప్ కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేవారికి అవగాహన ఇస్తుంది.
అంతేకాకుండా ఇందులో Ready To Invest ఫోర్ట్ ఫోలియో ఉంటుంది. అంటే ఏవైతే ఎక్కువ లాభాలు వచ్చే సంస్థలు ఉన్నాయో.. ఎందులో పెట్టుబుడులు పెడితే లాభాలు వస్తాయో తెలిపే స్టాక్స్ ఉంటాయి. 10 నుంచి 15 వరకు క్వాలిటీ స్టాక్స్ మాత్రమే కనిపించే దీనిని స్టాక్ ఎక్స్ పర్ట్స్ డిజైన్ చేశారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని డీమాట్, సేవింగ్ అకౌంట్ కు లింక్ చేసుకొని రెడిమేడ్ పోర్ట్ ఫోలియోలో డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. అయితే ఈ యాప్ వాడేందుకు నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మినిమం రూ.25,000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టోచ్చు.