
ప్రముఖ స్మాష్ గేమింగ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను మూసివేస్తున్నట్లు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు షిర్పాల్ మొరాఖీయ ప్రకటించాడు. దేశంలో 40 చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ గా వున్నాడు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారం కొనసాగించడం కష్టంగా ఉందని ప్రత్యమ్నాలు ఎన్ని చేసిన అన్ని విఫలమవడంతో కంపనిని మూసివేస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా పేర్కొన్నాడు.