https://oktelugu.com/

Petrol Price Today: పెట్రోల్ ధరలు తగ్గుతాయా? నేడు ఎలా ఉన్నాయి?

బీజేపీ మేనిఫెస్టో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. దీంతో త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? అనే చర్చ సాగుతోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 18, 2024 / 07:38 AM IST

    Petrol Price Today

    Follow us on

    Petrol Price Today: బీజేపీ మేనిఫెస్టో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. దీంతో త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? అనే చర్చ సాగుతోంది. అంతర్జాతీంగా వస్తున్న మార్పుల కారణంగా చమురు ధరలు దిగి రావడం లేదు. దీంతో పెట్రోల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. 2024 ఏప్రిల్ 17న బుధవారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    తెలుగ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

    హైదరాబాద్ :
    పెట్రోల్ లీటర్ రూ.107.41
    డీజిల్ లీటర్ రూ.95.65

    విజయవాడ:
    పెట్రోల్ లీటర్ రూ.109.42
    డీజిల్ లీటర్ రూ.97.28

    విశాఖపట్నం:
    పెట్రోల్ లీటర్ రూ.108.39
    డీజిల్ లీటర్ రూ.96.27

    ===============================
    దేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

    న్యూ ఢిల్లీ:
    పెట్రోల్ లీటర్ రూ.94.72
    డీజిల్ లీటర్ రూ.87.62

    ముంబై:
    పెట్రోల్ లీటర్ రూ.104.21
    డీజిల్ లీటర్ రూ.92.15

    చెన్నై:
    పెట్రోల్ లీటర్ రూ.100.75
    డీజిల్ లీటర్ రూ.90.24

    కోల్ కతా:
    పెట్రోల్ లీటర్ రూ.104.03
    డీజిల్ లీటర్ రూ.90.76

    గుజరాత్:
    పెట్రోల్ లీటర్ రూ.94.42
    డీజిల్ లీటర్ రూ.90.17

    =========================

    తెలంగాణలో గ్యాస్ ధరలు:

    వంట గ్యాస్ (14.2 Kg) :రూ.874.00
    వంట గ్యాస్ (5 Kg) :రూ.326.50
    కమర్షియల్ (19 Kg) : రూ.2,033.00
    కమర్షియల్ (47.5 Kg) : రూ.5,079.00

    ………………………………………………………

    ఆంధ్రప్రదేశ్ లో (విజయవాడ) గ్యాస్ ధరలు:

    వంట గ్యాస్ (14.2 Kg) :రూ.826.00
    వంట గ్యాస్ (5 Kg) :రూ.343.50
    కమర్షియల్ (19 Kg) : రూ.1926.00
    కమర్షియల్ (47.5 Kg) : రూ.4,989.00

    ………………………………………………………

    ఆంధ్రప్రదేశ్ లో (విశాఖపట్నం) గ్యాస్ ధరలు:

    వంట గ్యాస్ (14.2 Kg) :రూ.811.00
    వంట గ్యాస్ (5 Kg) :రూ.338.00
    కమర్షియల్ (19 Kg) : రూ.1,827.00
    కమర్షియల్ (47.5 Kg) : రూ.4,643.00