One Plus 16 Pro 5G: One Plus కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ వినియోగదారుల అభివృద్ధిలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కొత్త డివైస్లను ప్రవేశపెడుతోంది. ప్రీమియం ఫోన్ల వలే ఫ్యూచర్లో ఉండడంతో ఈ మొబైల్స్ ధర ఎక్కువగా ఉంటుందని చాలామంది భావన. కానీ 2026 కొత్త సంవత్సరం సందర్భంగా బడ్జెట్లోని ప్రీమియం ఫీచర్లను ఏర్పాటు చేసిన మొబైల్స్ అందించేందుకు సిద్ధమైంది. దీని గురించి సమాచారం ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు వన్ ప్లస్ తీసుకొచ్చే కొత్త మొబైల్ ఏది? అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం
ఇప్పటివరకు వచ్చిన వన్ ప్లస్ మొబైల్స్ కంటే కొత్తగా వచ్చే One Plus 16 Pro 5G మొబైల్ ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఇందులో డిజైన్ విషయానికి వస్తే అల్యూమినియం ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ బ్యాడ్ గ్లాస్ ఉన్నాయి. దీంతో ఇది చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి వేలిముద్రలు పడినా కూడా వెంటనే చెరిపేసుకోవచ్చు. స్లిమ్ ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
ఈ మొబైల్లో ఉండే డిస్ప్లే అద్భుతం అని చెప్పవచ్చు. ఇందులో 6.82 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. నాణ్యమైన వీడియోలు చూడాలని అనుకునే వారికి.. గేమింగ్ కోసం ఈ డిస్ప్లే అనుగుణంగా ఉంటుంది. ఇందులో కొత్తగా స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్ ఫిష్ చిప్స్ సెట్ ను అమర్చారు. దీంతో మల్టీ టాకింగ్ యూస్ చేసేవారికి స్పెషల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో 12 జిబి రామ్ తో పాటు వన్ TB వరకు స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలో నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి వివిధ యాప్స్ ఓపెన్ చేసినా కూడా ఎలాంటి స్లో కాకుండా మూవ్ అవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ కంపెనీ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. కొత్తగా తీసుకొచ్చే ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరా తోపాటు 48 అల్ట్రా వైట్ కెమెరా ఉంచారు. అలాగే 64 MP టెలిఫోటో తీసుకునే అవకాశం ఉంది. సెల్ఫీ ఫోటోల కోసం, వీడియో కాలింగ్ కోసం 32 MP కెమెరా పనిచేయనుంది.
ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేస్తారు. ఇందులో 5400 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 W వైర్లెస్ ఛార్జింగ్ కు అవకాశం ఉంది. దీంతో రోజువారి వినియోగంతో పాటు గేమింగ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ మొబైల్ ఛార్జింగ్ విషయంలో ముందు సపోర్ట్ ఇస్తుంది. ఇది మార్కెట్లోకి వస్తే అనుగుణమైన ధర ఉండే అవకాశం ఉందని అంటున్నారు.