OnePlus 15 Price: నేటి కాలం యువత మొబైల్లో ప్రధానంగా కెమెరా బాగుండాలని అనుకుంటుంది. వీరికి అనుగుణంగా కంపెనీలు కెమెరాలు ప్రధానంగా చేసుకొని కొత్తగా మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఈ కంపెనీలో One Plus కెమెరాను హైలెట్ చేస్తూ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అలాగే బలమైన బ్యాటరీ సామర్థ్యం కూడా ఉండడంతో రోజువారి వినియోగదారులకు ఈ ఫోన్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ధర కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనే విధంగా ఉండడంతో దీనికోసం సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?
One Plus కంపెనీ లేటెస్ట్ గా 15 అనే కొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో 300 MP కలిగిన ప్రధాన కెమెరాలు అమర్చారు. ఇది 32 MP అల్ట్రా వైడ్ లెన్స్ తోపాటు 16 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.32 MP పంట కెమెరా కూడా ఉంది. దీంతో కావలసిన hd వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ ఫోన్ ప్రధానంగా నిలుస్తుంది. అలాగే దూరంగా ఉండా ప్రదేశాలను 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో మరో ఆకర్షణ ఏంటంటే బ్యాటరీ. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ లో 5,000 mAh బ్యాటరీ మాత్రమే చూశారు. కానీ కొత్త వన్ ప్లస్ మొబైల్ లో 7000 mAh బ్యాటరీని అమరచడంతో ఫోటోలు, వీడియోలో తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే రోజంతా వినియోగించినా కూడా డౌన్ టైం తక్కువగా ఉంటుంది.
ఈ కొత్త మొబైల్ మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి 8 GB Ram, 128 GB Storage, మరొకటి 12gb రామ్, ఇంకొకటి 24 జిబి రామ్ ఉన్నాయి. దీంతో మొబైల్ ను వేగవంతంగా మూవ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. కొత్తగా వచ్చే మొబైల్లో ఫాస్టెస్ట్ చార్జింగ్ను అమర్చే అవకాశం ఉంది. ఎందుకంటే బలమైన బ్యాటరీ వ్యవస్థకు అనుగుణంగా వెంటనే చార్జింగ్ కావడానికి ఇందులో 160 వాట్ చార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో నిమిషాల్లోనే 80% చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ధర ఎక్కువే అయి ఉంటుందని అనుకుంటారు. కానీ దీనిని రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్ లోని పూర్తి ఫీచర్స్ ను ఇంకా బయట పెట్టలేదు. కానీ ఈ మొబైల్ మాత్రం మిడ్ రేంజ్ పీపుల్స్ కు బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అలాగే ఇందులో హై అండ్ ఫీచర్లు ఉండడంతో ప్రత్యేక అవసరాలు ఉన్నవారు సైతం కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.