ఇటీవల కాలంలో పాత నోట్ల కు పాత నాణేలకు ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఎంతో పురాతనమైన పాత నోట్లు లేదా కాయిన్స్ పలు వెబ్సైట్లలో పెట్టడం వల్ల అవి లక్షల్లో చాలామంది లక్షాధికారులు అవుతారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో కొన్ని చోట్ల మోసాలు జరిగిన మరి కొన్ని చోట్ల మాత్రం ఇంట్లో కూర్చొని లక్షాధికారులుగా మారిపోతున్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ పాత నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొని సులభంగా మీ ఖాతాలో డబ్బులు పోగు చేసుకోవచ్చు. అది ఎలాగంటే..
Also Read: Mahesh and Trivikram: ప్చ్.. మహేష్ సినిమాలో కూడా అదే ఫైట్ !
మీ దగ్గర పాత అయిదు రూపాయల నోటు ఉంటే 30000 మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ పాత ఐదు రూపాయల నోటు పై ట్రాక్టర్ బొమ్మ ఉండి, ఆ నోటు పై 786 అనే సిరీస్ నెంబర్ ఉంటే ఆ నోటును మీరు కాయిన్ బజార్ అనే వెబ్ సైట్ లో పెట్టి అమ్ముకోవచ్చు. ఇలాంటి 5 రూపాయల నోటుకు 30000 ను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా మీ ఇంట్లో పాత ఒక్క రూపాయి నోటు ఉంటే 45000 సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ నోట్ పై 1957 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన హెచ్ఎం పటేల్ సంతకం చేసి ఉండాలి. అదేవిధంగా ఈ నోటు పై 123456 సిరీస్ నెంబర్ ఉంటే దీనిని కాయం బజార్ వెబ్ సైట్ లో పెట్టీ 45000 సొంతం చేసుకోవచ్చు.
ఇక పాత పది రూపాయల నోటు కనుక మీ దగ్గర ఉంటే 25000 రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ పది రూపాయల నోటు పై అశోక స్తంభం బొమ్మ ఉండి ఈ పది రూపాయల నోటును 1943లో బ్రిటిష్ రాజ్ జారీ చేసి దీనిపై CD దేశ్ముఖ్ సంతకం ఉంటుంది. ఈ నోటును ఆన్లైన్లో అమ్మకానికి పెడితే 25000 సొంతం చేసుకోవచ్చు. ఇలా ఈ పాత నోట్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఇంట్లో కూర్చొని లక్షాధికారి కావచ్చు.