National Pension System : మనలో చాలామంది భవిష్యత్తు గురించి పొదుపు చేయడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించని పక్షంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటినుంచి పొదుపు చేయని పక్షంలో చివరి వయస్సులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే రిటైర్మెంట్ గురించి ఆలోచించే వాళ్లకు మాత్రం జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ప్రస్తుతం నెలకు 4,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 51,848 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చేవరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: Highest Bodyguard Salary In Bollywood: ఏ హీరో బాడీగార్డ్ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా ?
ఈ స్కీమ్ లో మొత్తం 21.06 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీపై 2.59 కోట్ల రూపాయల ఫండ్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా రిటైర్ అయిన తర్వాత ఏకంగా నెలకు 51,848 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయని చెప్పవచ్చు.
ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.