Homeబిజినెస్Nokia Magic Max 5G: Nokia కొత్త ఫోన్ బడ్జెట్ ధరలోనే.. వెంటనే తెలుసుకోండి..

Nokia Magic Max 5G: Nokia కొత్త ఫోన్ బడ్జెట్ ధరలోనే.. వెంటనే తెలుసుకోండి..

Nokia Magic Max 5G: మొబైల్ రంగంలో విప్లవాన్ని సృష్టించడంలో Nokia ప్రారంభంలోనే సంచలనాలు సాధించింది. అయితే ఆ తర్వాత మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కంపెనీలతో పోటీ పడుతూ Nokia స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంలో తీవ్ర కసరత్తు చేస్తుంది. 2025 సంవత్సరంలో నోకియా మొబైల్స్ చాలావరకు విగ్రహాలు జరిగాయి. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా Nokia Magic Max 5G నీ విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే కెమెరాతో పాటు.. బలమైన బ్యాటరీని చేర్చారు. ఇది నేటి తరం వారికి అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ మొబైల్ బాగా నచ్చుతుందని తెలుపుతున్నారు. మరి ఇందులో ఉండే కెమెరా, బ్యాటరీ వ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు..

నోకియా నుంచి మార్కెట్లోకి వచ్చిన Magic Max 5G డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇది 6.9 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది curved కావడంతో చాలామంది దీనిని చేతిలో పట్టుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీనిపై గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ పై ఎలాంటి గీతాలు లేదా వెలిముద్రలు పడకుండా రక్షిస్తుంది. అలాగే ఇది HDR+ డిస్ప్లే ఉండడంతో ఆకర్షణ ఏమైనా రంగులతో కనిపిస్తుంది. ఈ మొబైల్లో 8 Gen 3 ఉండడంతో వేగంగా పనిచేయాలని అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో 12gb ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫోటోలను, వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. గేమింగ్ కోరుకునే వారికి ఇది ఫాస్ట్ గా పని చేసే అవకాశం ఉంది.

ఈ మొబైల్లో కెమెరా పనితీరు మెరుగ్గా ఉంది. ఇందులో 230 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావాల్సిన ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు. ఈ కెమెరా AI ఆధారంగా పనిచేయడంతో నేటి తరం వారికి అనుగుణంగా ఉండనుంది. అలాగే 60 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీ ఫోటోలతో పాటు వీడియో కాలింగ్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 4k వీడియో రికార్డింగ్ చేసేందుకు అనుగుణంగా ఈ కెమెరా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే సాధారణ వినియోగదారులకు రెండు రోజులపాటు ఉంటుంది. అయితే రోజంతా వినియోగించినా కూడా ఫుల్ డే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 130 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో 25 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఆడియో డాల్ఫిని చేర్చారు. వైఫై సిక్స్, బ్లూటూత్ 5.3, జిపిఎస్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనిని మార్కెట్లో రూ.12,999 ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular