Homeబిజినెస్Best Cars: ఏడుగురు ప్రయాణించే కొత్త కారు రూ.8 లక్షలకే.. అప్డేట్ ఫీచర్స్.. ఆకట్టుకునే డిజైన్..అవెంటో...

Best Cars: ఏడుగురు ప్రయాణించే కొత్త కారు రూ.8 లక్షలకే.. అప్డేట్ ఫీచర్స్.. ఆకట్టుకునే డిజైన్..అవెంటో తెలుసుకోండి

Best Cars: కుటుంబంలోని వారంతా బయటకు వెళ్లాలంటే బైక్ పై వెళ్లడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా వెహికల్ ను రెంట్ కు తీసుకోవాలి. అయితే ప్రతీసారి ఇలా అద్దెకు తీసుకోవడం ఆర్థికంగా నష్టం చేకూర్చే పని. అందువల్ల చాలా మంది సొంతంగా వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారు సాధారణంగా కాకుండా కనీసం 7గురు ప్రయాణించే వాటి కోసం ఎదురుచూస్తున్నారు. 7 సీటర్ కారైన తక్కువ ధరకు లభించే కొన్ని మోడళ్లు ఉన్నాయి. ఇవి తక్కువ ధరకు రావడమే కాకుండా అప్డేట్ ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా?

మారుతి నుంచి డిఫరెంట్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చి రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో 7 సీటర్ ఎర్టిగా, బ్రెజ్జా బెస్ట్ మోడల్స్ గా నిలిచాయి. ఎర్టిగా పెట్రోల్ తో పాటు 4 సిలిండర్లతో కూడుకొని ఉంది. ఇది 101.65 బీహెచ్ పీ పవర్ తో 136.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 45 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు ఉంది. లీటర్ పెట్రోల్ కు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు 6 స్పీడ్ గేర్ బాక్స్, 5 డోర్స్ సౌకర్యం ఉన్నాయి. ఇందులో 7గురు సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు. దీనిని రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

నేటి కాలంలో విహార యాత్రలకే కాకుండా చిన్న చిన్న అవసరాలకు ఇతర టూర్లకు వెళ్లడానికి కారును కలిగి ఉంటున్నారు. ఈ తరుణంలో 5 సీటర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే మారుతి నుంచి బ్రెజ్జా 5 సీటర్ సేమ్ ఫీచర్స్ కలిగి రూ.8.29 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో బ్రెజ్జా కంటే ఎర్టిగా బెటరని కొందరు భావిస్తున్నారు. ఫీచర్స్ కూడా సరిసమానంగా ఉండడంతో ఎక్కువ శాతం ఎర్టిగా వైపే మొగ్గు చూపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version