Homeబిజినెస్Motorola Razr 70 Ultra: Motorola కొత్త మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్.. తెలిస్తే కొనేందుకు...

Motorola Razr 70 Ultra: Motorola కొత్త మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్.. తెలిస్తే కొనేందుకు రెడీ అవుతారు..

Motorola Razr 70 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఇప్పటికే ఎన్నో రకాల ఆకట్టుకునే ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త మొబైల్స్ ను పరిచయం చేస్తుంది. ఇందులో భాగంగా 2026 ఏడాదిలో అద్భుతమైన డిస్ప్లే తోపాటు కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండేవిధంగా Motorola Razr 70 Ultra అనే కొత్త ఫోన్ ను తీసుకువస్తుంది. అంతేకాకుండా ఇది ఫోల్డబుల్ మొబైల్ కావడంతో దీనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో చాలామంది ఆకర్షితులవుతున్నారు. ప్రీమియం ఫోన్ కొనాలని చూసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని కొందరు అంటున్నారు. మరి ఇందులో ఉండే ఫీచర్స్, ధర ఏంటో తెలుసుకుందాం..

Motorola కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చే Razr 70 Ultra Mobile డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దీని డిస్ప్లే ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7.1 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే చూడొచ్చు. ఈ డిస్ప్లే 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోసం దీనిని బాగా యూస్ చేసుకోవచ్చు. నీ మొబైల్ లో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ నో అమర్చారు. ఇది మల్టీ టాస్కింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది.16 GB వరకు రామ్ తో పాటు 512 వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండడంతో హై కెపాసిటీ కోరుకునే వారికి ఇది బాగా యూస్ అవుతుంది.

మోటోరోలా కంపెనీ నుంచి వచ్చే మొబైల్స్ లో కెమెరా పనితీరు అద్భుతంగా ఉంటుందని చాలామంది భావన. వీరికి అనుగుణంగానే కొత్తగా వచ్చే Razr మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరాతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఫోటోలను ఎంత జూమ్ చేసినా కూడా నాణ్యత తగ్గకుండా ఉంటుంది. బ్యాటరీ వ్యవస్థ కూడా ఇందులో బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మొబైల్ లో 5,200 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. వైర్డ్ తోపాటు వైర్లెస్ చార్జింగ్ కు సపోర్టు ఇచ్చే దీంతో బిజీగా ఉండే వారికి అనుగుణంగా ఉంటుంది.

మొబైల్ లో ఉండే ఫీచర్లతో పాటు పైన ఉండే కలర్ పై కూడా కొందరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా ఫాంటోన్ ఓరియంట్ బ్లూ, ఫాంటోన్ కోకో వంటి కలర్లతో మార్కెట్లోకి రానుంది. లగ్జరీ ఫోన్ల కోసం ఎదురుచూసేవారు దీనిని ఎంచుకోవచ్చు అని అంటున్నారు. దీని ధర రూ.1,09,999 తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version