spot_img
Homeబిజినెస్2026 Maruti Suzuki Dzire New Model Features: అప్డేట్ చేసుకున్న Maruthi Suzuki Dzire.....

2026 Maruti Suzuki Dzire New Model Features: అప్డేట్ చేసుకున్న Maruthi Suzuki Dzire.. కొత్త కారు ఎలా ఉందంటే?

2026 Maruti Suzuki Dzire New Model Features: దేశంలో Maruti Suzuki కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని నుంచి దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన కొన్ని కాళ్లు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి అంటే వీటి సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఎన్నో కార్లు రోడ్లపైకి తెచ్చిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త కార్లను తీసుకువస్తుంది. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని కార్లను నేటి తరం వారిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా Maruti Suzuki కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయి ఆదరణ పొందుతున్న Dzire కారు 2026 సంవత్సరంలో కొత్త తరహాలో రాబోతుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఇంజన్ పనితీరును ఆన్లైన్ లో ఉంచారు. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

2026 ఏడాది సందర్భంగా మారుతి కారు Dzire కాంపాక్ట్ సెడాన్ గా ఉండబోతుంది. దీని బాహ్య డిజైన్ విషయానికి వస్తే 15 అంగుళాల అల్లాయి వీల్స్ ఉండలు ఉన్నాయి. కొత్తగా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కనిపిస్తుంది. అలాగే ఎల్ఈడి హెడ్ లాంప్స్, టెయిల్ లాంప్స్ ప్రీమియం లుక్ ని అందిస్తాయి. ఇప్పటివరకు ఉన్న డిజైర్ కంటే కొత్త డిజైర్ ప్రత్యేక లుక్ తో ఉండనుంది. ఈ కొత్త కారులో త్రీ సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేయనుంది. అయితే డిజైర్ కొన్ని వేరియంట్లు హైబ్రిడ్ టెక్నాలజీ కూడా కలిగి ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 30 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. లాంగ్ డ్రైవ్ చేయాలని అనుకునే వారికి సౌకర్యవంతంగా ఉంటూ ఇంధనం సేఫ్ అవుతుంది.

ఇంటీరియర్ లో డ్యూయల్ టోన్ తో వెనుక సీటు సౌకర్యంగా ఉంటుంది. ఇందులో ఏసీవెంట్స్, ఆర్మ్ రెస్ట్ తో పాటు చార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది. ఇక ఇందులో స్మార్ట్ ఫీచర్లను చూడొచ్చు. 9.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగి ఉండడంతో ఇందులో ప్రయాణించేవారు సౌకర్యాలను పొందుతారు. ఈ కారు ధర రూ.6.26 లక్షల ధర నుంచి రూ. 9 లక్షల వరకు విక్రయించనున్నారు. అలాగే ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వంటివి సేఫ్టీని అందిస్తారు. ఇటీవల ఈ కొత్త కారులో భారత్ లో టెస్ట్ చేయగా 5 స్టార్ రేటింగ్ ను పొందింది.

చిన్న ఫ్యామిలీ లేదా కొన్ని అవసరాల కోసం దూర ప్రయాణాలు చేయాలని అనుకునేవారు ఇందులో హాయిగా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ధర కూడా అందుబాటులో ఉండడంతో కొత్త కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కొనియాడుతున్నారు. గతంలో ఉన్న డిజైర్ కంటే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉండడంతో నేటి తరం వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version