Jio New Smart Phone: భారతదేశంలో Jio కంపెనీ తక్కువ ధరకే కావాల్సిన పరికరాలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే జియో సిమ్ మార్కెట్ లోకి తీసుకువచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రంగంలో కూడా జియో అడుగు పెట్టబోతోంది. ఈ కంపెనీ కొత్తగా Digital Life పేరుతో కొత్త ఫోను మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. దీనికి సంబంధించిన ఫోటోలను ఆన్లైన్లో పెట్టడం వల్ల చాలామంది ఈ ఫోన్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ జియో ఫోన్లో ఇలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంతవరకు అందుబాటులో ఉండనుంది?
Jio కంపెనీ నుంచి అతి త్వరలో మార్కెట్లోకి digital life అనే మొబైల్ రాబోతోంది. దీని డిజైన్ విభిన్న రీతిలో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ లో ఉంటే ఈ మొబైల్ మాత్రం కాస్త చతురస్రాకారం ను పోలి ఉంటుంది. దీంతో చూసి చూడడానికి ఇది ఆకర్షణయంగా ఉండనుంది. అలాగే ఇందులో బోల్డు స్పెసిఫికేషన్స్ ఉండనున్నాయి.
ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 420 MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్లాగ్ ఫిష్ తో పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అత్యధిక రిజర్వేషన్ తో కూడిన ఈ కెమెరా కావాల్సిన ఫోటోలను అందిస్తుంది. అంతేకాకుండా దూరంలో ఉన్న ఫోటోలను కూడా జూమ్ చేసిన ఎలాంటి resolution తగ్గకుండా ఉంటుంది. ఫోటోలతోపాటు వీడియోలను కూడా నాణ్యమైనవిగా చిత్రీకరిస్తుంది. సోషల్ మీడియా కంటెంట్ కోసం క్రియేట్ చేసేవారికి ఈ మొబైల్ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.
కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఈ మొబైల్ లో బలమైన బ్యాటరీని చేర్చినట్లు తెలుస్తోంది. ఇందులో 77 mAh బ్యాటరీని ఉంచారు. ఇది ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఎక్కువ అని అంటున్నారు. ఈ బ్యాటరీతో రోజంతా వినియోగం చేసినా కూడా డౌన్ టైం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయడంతో బిజీగా ఉండేవారు సైతం తొందరగా చార్జింగ్ కావాలని అనుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా చార్జింగ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మొబైల్లో డిస్ప్లే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని డిస్ప్లే సన్నని బెజెల్ తో HD resolution తో కనిపిస్తుంది. మూవీస్ చూసేవారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే ఫుల్ సపోర్ట్ గా పనిచేయనిది. నాణ్యమైన వీడియోలను కూడా చూడడానికి ఇది బాగా పనిచేస్తుంది. సాధారణంగానే జియో కంపెనీకి చెందిన ఏ వస్తువైనా తక్కువ ధరకే వస్తుందని చాలామంది వినియోగదారుల భావన. అలాగే ఈ మొబైల్ ను కూడా మధ్యతరగతి ప్రజలకు అందించడానికి రూ.9,999 తో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి.