Homeబిజినెస్iPhone 16 Discount In India: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆండ్రాయిడ్...

iPhone 16 Discount In India: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే..

iPhone 16 Discount In India: భారతదేశంలో iPhone హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంది. ఆపిల్ కంపెనీ ఏ కొత్త సిరీస్ మార్కెట్లోకి తీసుకువచ్చిన దానిని వెంటనే సొంతం చేసుకోవాలని క్యూ కడుతూ ఉంటారు. వీటి ద్వారా ఎక్కువగా ఉన్నప్పటికీ ఐఫోన్ చేతిలో ఉంటే ఒక హోదాగా ఫీలవుతారు. అయితే ఆపిల్ కంపెనీ కొన్ని సందర్భాల్లో పాత మొబైల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐఫోన్ 16, ఐఫోన్ 17 పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మొబైల్స్ కలిగి ఉన్నవారు.. ఇకనుంచి ఐఫోన్ కు మారాలని అనుకునేవారు తక్కువ ధరలోనే వీటిని పొందవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఉంది? ఆ వివరాల్లోకి వెళ్తే..

TATA కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న Croma Everything Apple Sale ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించారు. వీటిలో ఐఫోన్ 16, 17 కూడా ఉన్నాయి. 2024 సంవత్సరంలో భారత దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఐఫోన్ 16 ధర రూ.79,900 గా ఉంది. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన సమయంలో దీనిని రూ.69,900 కు తగ్గించారు. అయితే ఈ ధరపై ప్రస్తుతం రూ.6,410 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ.6,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. రూ.1,500 డిస్కౌంట్ కోపాన్ని కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా దీనిని రూ.63,490 ధరతో కొలువలు చేయవచ్చు. ఇవే కాకుండా పాత ఫోన్ ఎక్స్చేంజి చేసుకోవాలనుకుంటే రూ.16,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని రకాల డిస్కౌంట్లు పోను 16gb రామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐ ఫోన్ 16 ఫోన్ రూ.35,991 కే పొందవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు ఐఫోన్ కు మారాలనుకుంటే ఇదే మంచి సమయం అని అంటున్నారు.

ఐఫోన్ 16 విషయంలో కూడా భారీ ఆఫర్ ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో రూ.82,900 ధరను నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దీనిపై రిటైలర్ రూ.1,658 విలువైన రెండు శాతం కూపన్ ను ప్రవేశపెట్టారు. అలాగే రూ.23,500 వరకు ట్రేడ్ ఇన్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ. 8,000 వరకు ఎక్స్చేంజి బోనస్ కూడా పొందవచ్చు. టాటా న్యూ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,974 విలువైన 10 శాతం నాణేల బండిలు లభిస్తాయి. అన్ని ఆఫర్లు కలిపి ఐఫోన్ 17 మొబైల్ ను రూ.44,768 కే కొనుగోలు చేయవచ్చు.

కొన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఇంతే ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఐఫోన్ కావాలని అనుకునేవారు వాటికి బదులు ఇదే ధరతో కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆఫర్ మార్చి 8 వరకు ఉండనుంది. అందువల్ల ఈ లోపు కొనుగోలు చేసిన వారికి ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version