PPF: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. రూ.12,500 డిపాజిట్‌తో కోటి రూపాయలు!

PPF:  కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. పీపీఎఫ్ స్కీమ్ లో ఎక్కువ కాలం డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటి రూపాయల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో తక్కువ […]

Written By: Navya, Updated On : January 21, 2022 11:42 am
Follow us on

PPF:  కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. పీపీఎఫ్ స్కీమ్ లో ఎక్కువ కాలం డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటి రూపాయల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

PPF

ఈ స్కీమ్ లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం రాబడి సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి. నెలకు గరిష్టంగా ఈ స్కీమ్ లో 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు కాగా ఆ తర్వాత కూడా స్కీమ్ ను పొడిగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.1 శాతం వరకు వడ్డీ ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సొంతంగా లేదా మైనర్ కు సంరక్షకుడిగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ప్రతి సంవత్సరం మార్చి నెల తర్వాత వడ్డీ రాబడి లభిస్తుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!