ప్రస్తుతం కేంద్రం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఎక్కువ స్కీమ్స్ ను పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.
ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి నెలా పెన్షన్ ను పొందే అవకాశంతో పాటు ఒకేసారి చేతికి ఎక్కువ మొత్తంలో డబ్బును ఈ స్కీమ్ లో పొందే అవకాశం ఉంటుంది. ఒకేసారి చేతికి ఎక్కువ మొత్తంలో డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగ ఉద్యోగులు సైతం ఈ స్కీమ్ పై ఆసక్తి చూపే అవకాశం అయితే ఉంటుంది.
రోజుకు 400 రూపాయల చొప్పున నెలకు 12,000 రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 5 కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో 60 శాతం విత్ డ్రా చేసుకుని 2 కోట్ల రూపాయలు యాన్యుటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు లక్ష రూపాయలు పెన్షన్ పొందవచ్చు.
ఈ విధంగా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. యాన్యుటీ రేటును 6 శాతంగా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం లభిస్తుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్ర్దించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.