Homeబిజినెస్iPhone 15 affordable alternatives: iPhone 15 కొనలేని వారికి శుభవార్త.. వెంటనే తెలుసుకోండి..

iPhone 15 affordable alternatives: iPhone 15 కొనలేని వారికి శుభవార్త.. వెంటనే తెలుసుకోండి..

iPhone 15 affordable alternatives: Apple కంపెనీకి చెందిన iPhone కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే అత్యధిక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్లు ధర ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ సెక్యూరిటీ కలిగిన ఫోన్లుగా iphones గురించి చెబుతారు. అయితే ఇవి రిలీజ్ అయినా సమయంలో కాకుండా ఆ తర్వాత వీటిని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వీటిపై ఒక్కోసారి ధరను తగ్గిస్తూ ఉంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వీడిపై డిస్కౌంట్ ఇచ్చి వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇప్పుడు కూడా ఈ కంపెనీకి చెందిన ఓ ఫోన్ పై భారీ తగ్గింపులు ప్రకటించారు. ఆ ఫోన్ వివరాలు ఏమో ఇప్పుడు తెలుసుకుందాం..

Apple కంపెనీకి చెందిన iphone ఇప్పటివరకు పలు సిరీస్ లతో మార్కెట్లోకి వచ్చింది ప్రస్తుతం iphone 17 pro వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే దీనికంటే ముందే వచ్చిన iphon 15 మొబైల్ పై భారీగా తగ్గింపులు ప్రకటించారు. ఇది రిలీజ్ అయినప్పుడు కొనలేని వారు ఇప్పుడు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ 2023 సంవత్సరంలో ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర.59,900 గా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ మార్కెట్ ద్వారా దీనిని రూ.54,900 తో విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపై ఎలాంటి షరతులు లేకుండా ఫ్లాట్ గా రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించారు. అంతేకాకుండా వీటిపై బ్యాంకు డిస్కౌంట్ లు కూడా వర్తిస్తాయి. SBI బ్యాంకు క్రెడిట్ కార్డులపై రూ.2,745 తగ్గింపు ధరలు ప్రకటించారు. అయితే ఈ డీల్ ధర 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా పింక్, బ్లాక్ ఫోన్లతో సహా మరికొన్ని ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఐఫోన్ 15 సిరీస్ లో ఆకట్టుకునే ఫీచర్లో ఉన్నాయి. ఈ మొబైల్ 6.1 అంగుళాల డిస్ప్లే తో కలిగి ఉంటుంది. అలాగే నేటి తరం వారికి అనుకునే విధంగా డిజైన్ ను అప్పుడే తీర్చిదిద్దారు. ఈ డిస్ప్లేతో గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్లో కెమెరా పనితీరు కూడా మెరుగ్గానే ఉంటుంది. మెయిన్ కెమెరా 15 మెగాపిక్సల్ తో పని పనిచేస్తూ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ కెమెరా అంతకు ముందు ఉన్న ఐఫోన్ 13, 14 సిరీస్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ మొబైల్ లో ఉండే బ్యాటరీ కూడా రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నాన్ స్టాప్ గా వాడినా కూడా ఎలాంటి ఛార్జింగ్ తగ్గి అవకాశం ఉండదు. ఇందులో A6 బయోనిక్ చిప్ సెట్ అమర్చారు. వీటితోపాటు యూఎస్బీ టైప్ సి చార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లో ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular