Homeబిజినెస్Gold Rates Today : మహిళలు బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఎందుకంటే?

Gold Rates Today : మహిళలు బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఎందుకంటే?

Gold Rates Today :  బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. రెండు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని అంటున్నారు. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2027 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.34 డాలర్ల ట్రేడ్ అవుతోంది. అయితే దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,220 గా ఉంది. ఫిబ్రవరి 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.150 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,3700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,950 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,220 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,950తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు.

బంగారం కంటే వెండి ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,200గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు రూ.300 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,200గా ఉంది. ముంబైలో రూ.75,200, చెన్నైలో రూ.76,700, బెంగుళూరులో 72,500, హైదరాబాద్ లో రూ.76,700తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version