Gold Rates Today: మరోసారి పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే30న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,210 గా ఉంది. మే 29న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : May 30, 2024 6:52 am

Gold Prices Today

Follow us on

Gold Price Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నాలుగు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే30న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,210 గా ఉంది. మే 29న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.250 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,360గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,110 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,210 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,760 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,920 బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,110 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,210తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,110తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,210తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.97,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.1200 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.97,800గా ఉంది. ముంబైలో రూ.97,800, చెన్నైలో రూ.1,02,300 బెంగుళూరులో 95,350, హైదరాబాద్ లో రూ. 1,02,300 తో విక్రయిస్తున్నారు.