Flipkart 2026 Bumper Offer: కొత్త సంవత్సరం సందర్భంగా కంపెనీలు, సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. వినియోగదారులు సైతం పండుగ సందర్భంగా ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తారు. ఈ సమయంలో ఆఫర్స్ వైపు వెళ్తారు. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా Flipkart టీవీ అమ్మకాలపై ఆకర్షణ ఏమైనా ఆఫర్ ను అందిస్తోంది. ఇప్పటికే చాలామంది స్మార్ట్ టీవీని కొనుగోలు చేశారు. అయితే మరింత 4k QLED క్వాలిటీతో ఉండే Infinix అనే టీవీని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కొన్ని రకాల బ్యాంకు క్రెడిట్ కార్లపై కొనుగోలు చేస్తే మరింతగా తక్కువకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ టీవీని ఎంతకు అమ్ముతున్నారంటే?
ప్రతి ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ఏడాది కేవలం రూ.15 వీళ్ళకే 43 ఇంచెస్ టీవీని అందిస్తోంది. Infinix అనే కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీని రూ.16,999 తో ఫ్లిప్కార్ట్ లో సెల్ చేయడానికి పెట్టారు. అయితే దీనిపై 10 శాతం బ్యాంకు డిస్కౌంటు ఆఫర్ కూడా పెట్టారు. HDFC, BOB బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం వల్ల అదనపు డిస్కౌంట్ వస్తుంది. దీంతో రూ.15,499 కు ఈటీవీ ని పొందవచ్చు. Infinix కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ 4K వీడియో డిస్ప్లే అవుతుంది. UHD రిజర్వేషన్ కలిగిన క్యూలేడ్ ప్యానెల్ తో పొందవచ్చు. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ తోపాటు HDR 10, హై డైనమిక్ రేంజ్ కలిగి మంచి రిజర్వేషన్ తో చూడవచ్చు. ఇందులో 16 జిబి ఇంటర్నెట్ స్టోరేజ్ ఉండనుంది. దీంతో కొన్ని రకాల లేటెస్ట్ సాఫ్ట్వేర్లను పొందవచ్చు. అంతేకాకుండా ఈ టీవీకి అమర్చిన రెండు స్పీకర్లు 40 వాట్ తో సౌండ్ పొందవచ్చు. ఇది డాల్ఫి ఆడియో సపోర్టును కూడా కలిగి ఉంది. బ్లూటూత్, డ్యూయల్ బాండ్ వైఫై కలిగిన ఈటీవీ తక్కువ ధరలోనే అందిస్తుండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు.
అయితే ఇప్పటివరకు వచ్చిన టీవీలో కంటే ఇందులో లేటెస్ట్ సాఫ్ట్వేర్లతో పాటు.. అప్డేట్ చేయబడిన రిజర్వేషన్.. క్వాలిటీ అత్యధికంగా ఉండడంతో పాటు తక్కువ ధరకే లభించడం ప్లస్ పాయింట్ గా మారింది. అంతేకాకుండా బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఈటీవీని క్యూ లేడు తో కొనడం అనేక ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.