https://oktelugu.com/

బోరు ఫెయిలయితే రైతు ఏం చేయాలి..?

ప్రతి రైతుకు బోరు అని పథకం ప్రవెశపెట్టిన జగన్‌ ఒకసారి వెస్తే రెండోసారి ఉచితం లేదనే మెలిక పెట్టారని మాజీ మంత్రి దేవనేని ఉమ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. అలాంటప్పుడు ఒకసారి రైతు వేసుకున్న బోరు ఫెయిలయితే ఏం చేయాలని అయన ప్రశ్నించారు. బోరు ఎండి రైతులు వ్యవసాయినిక దూరం కావాల్సిందేనా అని అడిగారు. ప్రస్తుతం రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా..? అని దేవినేని ఉమ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

Written By: , Updated On : October 20, 2020 / 03:15 PM IST
Follow us on