ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రామతీర్థంలో టెన్షన్..టెన్షన్..: పోటాపోటీగా పర్యటనలు

రామతీర్థంలో టెన్షన్..టెన్షన్..: పోటాపోటీగా పర్యటనలు

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయంలపై దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ శనివారం పర్యటించడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు టెంట్లు వేసుకొని నినాదాలు చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ సైతం ఇక్కడే మకాం వేయడం రాజకీయండా వేడివాతావరణం సంతరించుకుంది. కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండకు చేరుకొని మెట్ల మార్గం ద్వరా కొండపైకి చేరుకున్నారు. మరో అరగంటలో చంద్రబాబు కూడా ఇక్కడికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తుతో సిద్ధంగా ఉన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Kesineni Nani: చంద్రబాబు ఓకే.. టిడిపిలోకి ఆ మాజీ ఎంపీ?!

Kesineni Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన చాలామంది టిడిపి నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు....

Nara Lokesh : ‘మనవాళ్లే అయినా ఉపేక్ష లేదు’.. గుంటూరు ఘటనలో నారా లోకేష్ ఇచ్చిన బలమైన సంకేతం!

Nara Lokesh : గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల భద్రత, రాజకీయ నాయకుల బాధ్యత, అధికార పార్టీ వైఖరి వంటి అంశాలపై ఈ ఘటన...

Most Popular

Big Breaking : బిగ్ బ్రేకింగ్ : రెండురోజుల్లో ముందస్తు ఎన్నికల ప్రకటన

ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు.  ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Mokshajna to compete with NTR: ఎన్టీఆర్ కి పోటీగా మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్కెచ్!

Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం...

Communists Party Kodandaram: మునుగోడులో క‌మ్యూనిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్న నేత‌లు

Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల...

Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు....