https://oktelugu.com/

టీడీపీకి మరో షాక్‌..!

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పార్టీని వీడి ఇతర జెండాలను పట్టుకుంటున్న సైకిల్‌ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంటక సత్యనారాయణ సీతారామస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. 2002లో టీడీపీలో చేరిన ఆయన 18 ఏళ్లపాటు పార్టీలోనే ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినా తనను పట్టించుకోలేదని అందుకే పార్టీని వీడుతున్నానని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 7, 2020 / 10:03 AM IST

    tdp

    Follow us on