జూన్- సెప్టెంబర్ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సోమవారం విడుదల చేసింది. గోదావరి, కష్ణా నదుల ప్రభావంతో 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు ఈ మొత్తంఅందనుంది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులకు ఈ సబ్సిడీ అందనుంది. నేరుగా రైతు ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తాన్ని పంపించాలని వ్యవసాయ శాఖ మ్తంరి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Release of crop loss input subsidy in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com