https://oktelugu.com/

ముంచుకొస్తున్న వాయుగుండం: ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీక్రుతం కావడంతో మరో 24 గంటల్లో చెన్నై, ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో 62 కిలోమీర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల మత్స్యకారులు వేటకు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 23, 2020 12:01 pm
    Follow us on

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీక్రుతం కావడంతో మరో 24 గంటల్లో చెన్నై, ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో 62 కిలోమీర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.