Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్పీఎస్ఎల్వీ -50 ప్రయోగం వాయిదా

పీఎస్ఎల్వీ -50 ప్రయోగం వాయిదా

ఏపీలో ఇటీవల కురిసిన నివర్ తుఫాను రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ తుఫాను కారణంగా 8 మంది చనిపోగా తీవ్రంగా ఆస్తినష్టం సంభవించింది. అలాగే తుఫాన్ ఎఫెక్ట్ శ్రీహరి కోటపై కూడా పడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 7న జరగాల్సిన పీఎస్ఎల్వీ -50 ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు బాగోలేనందును ఈ సమయంలో రాకెట్ ను పంపడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు భావించారు. ఈ ప్రయోగం 14 వ తేదీన చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular