ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ బదిలీ ప్రకియను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 2న ఈ బదిలీలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అక్టోబర్‌ 31 వరకు పాఠశాలల్లో ఉంటే విద్యార్థుల ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకొని టీచర్ల హేతుబద్దీకరణ, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2న బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.  

Written By: Velishala Suresh, Updated On : October 28, 2020 8:27 am
Follow us on