Telugu News » Ap » Labour killed at polavaram stopped works
‘పోలవరం’ వద్ద కార్మికుడి మృతి : నిలిచిన పనులు
పోలవరం పనులకు మరో బ్రేక్ పడింది. ప్రాజెక్టున పనుల్లో ఓ కార్మికుడు మృతి చెందడంతో మిగతా కార్మికులు ఆందోళన చేశారు. బీహార్ కు చెందిన మహమ్మద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తూ జారి స్పీడ్ చానెల్ లో పడ్డాడు. దీంతో అయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కార్మికుడి మ్రుతిపై తోటి కార్మికులు ఆందోళన చేశారు. రెండు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని శాంతింపజేశారు. అయితే ఈరోజు కార్మికులెవరు […]
పోలవరం పనులకు మరో బ్రేక్ పడింది. ప్రాజెక్టున పనుల్లో ఓ కార్మికుడు మృతి చెందడంతో మిగతా కార్మికులు ఆందోళన చేశారు. బీహార్ కు చెందిన మహమ్మద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తూ జారి స్పీడ్ చానెల్ లో పడ్డాడు. దీంతో అయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కార్మికుడి మ్రుతిపై తోటి కార్మికులు ఆందోళన చేశారు. రెండు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని శాంతింపజేశారు. అయితే ఈరోజు కార్మికులెవరు పనుల్లోకి రాకపోవడంతో పనులు జరగడం లేదు.