Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్అనుమతి లేకుండా హెలీక్యాప్టర్‌ లాండింగ్‌

అనుమతి లేకుండా హెలీక్యాప్టర్‌ లాండింగ్‌

నెల్లూరు జిల్లాలోని అనంతసాగర్‌ మండలం రేవూరులో అనుమతి లేకుండా ఓ హెలీక్యాప్టర్‌ ల్యాండింగ్‌ అయింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు అశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్‌ అధికారి రామకోటేశ్వర్‌రావు, రేవూరులోని జనార్దన్‌రెడ్డి అనే ఎన్నారై ఇంటల్లో పెళ్లికి హెలీక్యాప్టర్‌లో వచ్చాడు. అయితే ఏ విధమైన అనుమతి తీసుకోకపోవడంతో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే ఓ మహిళకు ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే హెలీక్యాప్టర్‌ను తీసుకువచ్చామని వారు తెలిపారు. కానీ అధికారులు మాత్రం సీరియస్‌గా ఉన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular