Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆలయాలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

ఆలయాలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలపై కోర్టులో విచారణ జరపమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఆలయంలో సాంప్రదాయాలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్ ను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయని, అవి ఒకే రకంగా ఉండాలనే నిబంధనలు లేవని తెలిపింది. ఈ విషయంతో తన హక్కులకు భంగం కలిగితే పిల్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular