Telugu News » Ap » Ap minister will go to sp ball funeral
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏపీ మంత్రి..
బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో 100 మంది కంటే ఎక్కువ మందికి అవకాశం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అభిమానుల తాకిడి పెరుగుతున్నందున బాలు పార్థివదేహాన్ని ఆయన ఇంటి నుంచి తామరైపాక్కం ఫామ్‌హౌజ్‌కు తరలించారు. కాగా ఆంధ్రప్రదేశ్ తరుపున నెల్లూరు జిల్లా మంద్రి అనిల్‌కుమార్ పాల్గొననున్నారు. Also Read: జనాలకు […]
బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో 100 మంది కంటే ఎక్కువ మందికి అవకాశం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అభిమానుల తాకిడి పెరుగుతున్నందున బాలు పార్థివదేహాన్ని ఆయన ఇంటి నుంచి తామరైపాక్కం ఫామ్‌హౌజ్‌కు తరలించారు. కాగా ఆంధ్రప్రదేశ్ తరుపున నెల్లూరు జిల్లా మంద్రి అనిల్‌కుమార్ పాల్గొననున్నారు.