ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను ప్రకటించారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు 1,56,953 మంది అభ్యర్థలు హాజరుకాగా 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు కాగా 69,616 మంది విద్యార్థలు అర్హత సాధించినట్లు మంతి తెలిపారు. ఇంజనీరింగ్లో 84.78 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్లో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Written By: Suresh, Updated On : October 10, 2020 10:51 am
Follow us on