https://oktelugu.com/

ప్రభాస్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కట్టే క్రమంలో విద్యుదఘాదంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా యుద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో ఓ అభిమాని ఫెక్సీ కడుతుండగా అనుకోకుండా విద్యుత్‌తీగలు తగిలాయి. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాదు. దీంతో ప్రకాశం జిల్లాలో విషాదం అలుముకుంది. గతంలోనూ పవన్‌కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరో ఘటన జరగడంతో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

Written By: , Updated On : October 23, 2020 / 09:49 AM IST
Follow us on