https://oktelugu.com/

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కరోనా..?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు సమాచారం. ఇటీవల ఆయన తిమమలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో సుబ్బారెడ్డి పాల్గొన్నరు. బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చినప్పుడు ఆయనతో కలిసే ఉన్నారు. కాగా.. వీరితో ఉన్న ఏపీ దేవదాయ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసింది. గురువారం తీవ్ర జ్వరం ఉండడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేఫథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. అయితే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 15, 2020 / 11:53 AM IST
    Follow us on

    తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు సమాచారం. ఇటీవల ఆయన తిమమలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో సుబ్బారెడ్డి పాల్గొన్నరు. బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చినప్పుడు ఆయనతో కలిసే ఉన్నారు. కాగా.. వీరితో ఉన్న ఏపీ దేవదాయ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసింది. గురువారం తీవ్ర జ్వరం ఉండడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేఫథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఆయన ఎక్కడా ప్రకటించలేదు. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది.