Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Pawan kalyan will become cm then

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనా..?

Pawan Kalyan కాబట్టి పవన్ కళ్యాణ్ కి సీఎంగా మారే అవకాశాలైతే ఉన్నాయి. అందుకోసమే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తనే అని గట్టిగా నమ్ముతున్నాడు.

Written By: NARESH ENNAM , Updated On : June 11, 2024 / 08:25 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Pawan Kalyan Will Become Cm Then

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Pawan Kalyan : ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం రాజకీయంగా కూడా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా ఈసారి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ను ఫామ్ చేయడంలో తను కీలకపాత్ర వహించాడు. ఇక 2019 ఎలక్షన్స్ లో ఒకే ఒక్క సీట్ ని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం 21 ఎమ్మెల్యే స్థానాలను, రెండు ఎంపీ స్థానాలను గెలిచి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక మొత్తానికైతే చంద్ర బాబు నాయుడుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇక ఇది చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు అంటూ పలు రకాల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ 2029 లో పక్కాగా సీఎం కూర్చిని దక్కించుకుంటాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ అరాచక పాలనని రాష్ట్రం నుంచి పోగొట్టలనే ఉద్దేశ్యం తోనే తను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.

నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరి గా పోటీ చేసి ఉంటే మళ్ళీ జగన్ ప్రభుత్వమే వచ్చేది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యం తోనే పొత్తు పెట్టుకున్నాడు. ఇక జగన్ సీఎం పదవి నుంచి తప్పుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయనను తప్పించి చంద్రబాబు ను సీఎం చేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక మొత్తానికైతే వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పలుకుబడిని మరింతగా పెంచుకొని సీఎం అవ్వడానికి రెడీగా ఉంటాడు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా అంత యాక్టివ్ గా ఉండలేరు.

కాబట్టి పవన్ కళ్యాణ్ కి సీఎంగా మారే అవకాశాలైతే ఉన్నాయి. అందుకోసమే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తనే అని గట్టిగా నమ్ముతున్నాడు. ఇక ఆ కారణం గానే తను ఈ ఐదు ఏళ్ల లో మంచి పనులు చేసి జనం మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం అయితే చూడాలి అని అనుకుంటున్నారు…

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Pawan kalyan will become cm then

Tags
  • AP Elections 2024
  • ap politics
  • pawan kalyan
  • Pawan Kalyan CM
  • Pawan Kalyan CM Chance
Follow OkTelugu on WhatsApp

Related News

Shock to Thalliki Vandanam Scheme: తల్లికి వందనంకు ‘కరెంట్’ షాక్.. ఇలాగైతే కష్టమే.. కౌంటర్లు షురూ

Shock to Thalliki Vandanam Scheme: తల్లికి వందనంకు ‘కరెంట్’ షాక్.. ఇలాగైతే కష్టమే.. కౌంటర్లు షురూ

Pawan Kalyan Tholi Prema Re-release Collections: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!

Pawan Kalyan Tholi Prema Re-release Collections: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!

Dhanush And Pawan Kalyan: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను – ధనుష్

Dhanush And Pawan Kalyan: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను – ధనుష్

Business Pressures vs Truth:  నిరుటి కమిషన్ కే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా పేపర్ టార్గెట్లా?

Business Pressures vs Truth: నిరుటి కమిషన్ కే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా పేపర్ టార్గెట్లా?

Pawan Kalyan OG: ‘ఓజీ’ ఫస్ట్ హాఫ్ రెడీ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రోజుకో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మూవీ టీం!

Pawan Kalyan OG: ‘ఓజీ’ ఫస్ట్ హాఫ్ రెడీ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రోజుకో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మూవీ టీం!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.